Description
జగన్ అడ్డాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతోందా. కడప అసెంబ్లీలో గెలుపు తర్వాత టీడీపీ పులివెందులను టార్గెట్ చేసిందా.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే లక్ష్యమా.. టీడీపీ మహానాడు పులివెందులలో పెట్టడం ద్వారా ఎలాంటి టీడీపీ వైసీపీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది.
te
Samples
1
Default Sample
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన కొత్త అలయన్స్! జగన్ మోహన్ రెడ్డి తో సీక్రెట్ మీటింగ్ ఎవరిది? రేపటి రాజకీయాల్లో కీలక మలుపు ఎక్కడికి? ప్రతిపక్ష నేతల రియాక్షన్ ఏంటి?