Description
మా నెల్లూరు జిల్లా కోవూరు మాజీ సోషల్ మీడియా ఇన్చార్జి వినయ్ గారి మీద పాపం పేటలేదా కేసుల మీద కేసులు ఒకటి కాకపోతే ఒకటి ఆయన తప్పు చేయలేదు కేసులు పెట్టినారు పాపం
te
Samples
1
Default Sample
మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే జగనన్న కాలనీలు, అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత వంటి పథకాలు ప్రవేశపెట్టాం. ప్రజల సంక్షేమమే మా ధ్యేయం.