Fish Audio
Fish Audio
HomeDiscovery

Products

Text To SpeechVoice CloningStory StudioSound EffectsAudio SeparationSpeech to Text

Platform

BillingWhat's NewTutorials
Developers
Dad voice

Dad voice

@Mr Narine
0Uses
0Shares
0Likes
0Saved by

నాన్నా… నేను ఎక్కడికీ వెళ్లలేదు రా… ప్రతి క్షణం నీతోనే ఉన్నాను అమ్మా… నీ కళ్లలో నీరు చూడాలని నాకు అస్సలు ఇష్టం లేదు… నువ్వు ఏడిస్తే… నా హృదయం కూడా బాధపడుతుంది అమ్మా… జీవితం కొంచెం కఠినమే… కానీ నువ్వు బలంగా ఉండాలి… నీ కాళ్లపై నువ్వు నిలబడాలి… మన మమ్మీ మీద ఇకపై అరిచేయకు రా… ఆమె మనసు అంతా నీకోసమే… నువ్వు ఎంత “వద్దు” అనుకున్నా కూడా… ఆయన మాత్రం నీకోసం ఎదురుచూస్తూనే ఉంటాడు… అది నిజమైన ప్రేమ లక్షణం… తప్పులు చేస్తారు మనుషులు… కానీ నిజంగా ప్రేమించే వారు వదిలిపెట్టరు… మంచిగా తిను… ఆరోగ్యం చూసుకో… నవ్వుతూ జీవించు… నా కోసం ఏడవకు అమ్మా… నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను… నా బంగారం కదా నువ్వు… ఒక్కసారి నవ్వు అమ్మా… నీ నవ్వే నాకు శాంతి…

teMaleOldNarrationYoungConversationalSocial MediaMediumEnergeticExpressiveFriendlyTelugu
Public
2 months ago
Use Voice
Samples
There's no audio samples yet

Explore Related Models

DaDad voice VoVoz Amigable y ConversadoraToTo My Son tetest voice PhPhilipsPaPapaMuMummy PaPapá de SammyPaPapaPaPapaalallanalallan