ఇది నా ఫస్ట్ రీల్ మామ నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఎలాగా ఎడిటింగ్ చేయాలో తెలియదు ఎలాగా ఇంస్టాగ్రామ్ లో గ్రో అవుదామంటే తెలియదు అయినా సరే ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనుకున్నా నా ఫస్ట్ వీడియో ఎలా ఉంది చెప్పండి మామ